Saturday, February 20, 2016

మనకవితలు టీమ్

ప్రేమాంతం ( TELUGU PREMA VEDANA KAVITHA IN TELUGU FONT)

దట్టమైన కారు చీకటి పొరలాగ కమ్ముకున్న రేయిలాంటి  నా హృదయంలో . . ,
ఆరని దివ్వెలా . ,
చెరగని నవ్వులా . .,
వాడని పువ్వులా నాలో కొత్త ఆశలు తెచ్చి . ,
నాకై మరో వసంతాన్ని సృష్టించి . . ,
నన్నే నాకు కొత్తగా చూపించి . . ,

చివరకు నన్ను . . ,

నువ్వు లేని లోకంలో  . . ,
మోడు లాగ మార్చావే . . ,
నా జాడ కూడ మరిచావే . . .
.
.
.
.
Raam ...
.
Sorry to the Author from our team Manakavitalu for this late........

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

4 comments

Write comments
Anonymous
AUTHOR
February 20, 2016 at 2:38 PM delete

అబ్బ చా. ఈ పిచ్చి తవికతో మైండ్ బ్లాకయ్యింది. ఎన్నాళ్ళని ఈ పైత్యాలు రాస్తారు. కొంచెం కూడా బోరు కొట్టదా.

Reply
avatar
anilm
AUTHOR
April 9, 2016 at 1:00 AM delete

premiste telustadhi adhi paityamo premaloni madhuramo neelanti vaallaku em telusu

Reply
avatar
Anonymous
AUTHOR
April 20, 2016 at 10:48 PM delete

Nice one Anil garu.

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...