Sunday, February 28, 2016

మనకవితలు టీమ్

అమ్మకు అంకితం ( AMMA KOSAM TELUGU KAVITHA)

మా అమ్మ చూపు . . ,
ఏ కష్టాన్నైనా ఎదిరించగల ధైర్యన్నిస్తుంది . . .

మా అమ్మ నవ్వు . . ,
ఏ బధనైనా మరిపించగల సంతోషాన్నిస్తుంది . . .

మా అమ్మ స్పర్శ . . ,
ప్రపంచాన్నే జయించగల నమ్మకాన్నిస్తుంది . . .

అలాంటి మా అమ్మ కళ్ళలో  . . ,
కన్నీళ్ళు రాకుండా చూసుకోవాలన్నదే నా ఆశ . . .

నన్ను యువరాణిలా చూసుకునే మా అమ్మను . . ,
ఎప్పటికీ మహరాణిలా చుసుకోవాలన్నదే నా కల . . .
మరి ఎప్పుడొస్తుందో నా కల నిజమయ్యే వేళ . . ?

నీ రుణం తీర్చుకోలేను కానీ . . ,
నీకు సంతోషాన్ని ఇవ్వగలను అమ్మ . . . .
.
.
.
.
Shaik Saajida

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
vasu
AUTHOR
April 9, 2016 at 7:05 PM delete

కన్నీరు పెట్టుకున్నాను... ఇంత కన్నా ఏమీ చెప్పలేను.
.. 👏 👏 👏. అమ్మలు అందరికీ తల వంచి నమస్కారం చేస్తున్నా....

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...