Friday, January 1, 2016

Ram babu

నవ వసంతం (TELUGU NUTHANA SAMVASTARA SUBHAKANKSHALU)

కలలాంటి నిన్నటిని విడనాడి . . ,
కలగన్న రేపటిని గెలిచయ్యి . . .

కథలాగ గడిచిన ఏడాది . . ,
కడు వాస్తవాలు తెలిపిందోయి . . .

తను నేర్పివెళ్ళిన పాఠాలే . . ,
నీ‌ జీవితాన్ని మార్చెయ్యాలి . . .

నిరాశ చెందక ఏ నిమిషం . . ,
నువు విజయకేతనం ఎగరెయ్యి . . .

ఆ గెలుపు చూడ నవ వసంతం . . ,
నీ చెలిమికోరి వచ్చిందోయి . . . .
.
.
.
.
రామ్ . . . .

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...