Monday, January 11, 2016

మనకవితలు టీమ్

నీ తలపు చాలు . . . ! ! !

ప్రియా . . .  !
నీ తలపు చాలు నాకు నువ్వున్నావని తెలియడానికి . . . ,
నీ ఊహ చాలు నా ఊపిరికి ప్రాణం పోయడానికి . . . ,

నీ ఆశ చాలు నా ఆశయానికి
ప్రతిరూపం నువ్వని తెలియడానికి . . ,
నీ అదరముపై నా పేరు చాలు
నిన్ను శాశ్విత బందీని చెయడానికి . . , ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
.
అంబికా దేవి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
January 21, 2016 at 6:49 PM delete

@! ! !@
నా కంటికి ఎంత ఆశో నీ కనుపాపగా మారిపోవాలని . . ,

నా నీడకి ఎంత ఆశో నీ నీడగా తోడు నడవాలని . . ,

నా చేతికెంత ఆశో నీ చెతిలో చేయిగా ఉండిపోవాలని . . ,

నా మనసుకెంత ఆశో నీ మనసుతో ముడిపడిపోవాలని . . ,

నా నవ్వుకి ఎంత ఆశో నీ నవ్వుగా మిగిలిపోవాలని . . ,

నా తనువుకి ఎంత ఆశో నీలొ సగమై కలిసిపోవాలని . . , !

ఇలా ఈ 4 ఇయర్స్ గా ఈ జన్మ ఇదే నాకు నవ్వు ఇచ్చె ఆరాటం చికారి చెలగాటం Rakesh +919866456004

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...