Sunday, January 17, 2016

మనకవితలు టీమ్

నా నిరీక్షణ . . . ! ! !

నీ రాకకై నా నిరీక్షణ . . ,
నీ చక్కని చూపుకై నా నిరీక్షణ . . ,
నీ అందని చేయికై నా నిరీక్షణ . . ,

నీ మత్తైన మాటకై నా నిరీక్షణ . . ,
నీ బరువైన మనసుకై నా నిరీక్షణ . . ,
నీ ఎద గమ్యం నేనుగా మారె క్షనముకై నా నిరీక్షణ . . ,! ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
ఈశ్వర రావ్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
January 18, 2016 at 12:53 AM delete

Last line indicates your potential as a poet.

More than the rhyming, I look after the feelings of a poet.

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...