Wednesday, January 27, 2016

మనకవితలు టీమ్

నా హృదయ వేదన

ప్రియతమా
నా హృదయ వేదన విన్నావా నేస్తమా . . .
నా  అంతరంగ మదనంలో నిన్ను ప్రేమిస్తున్నా . .
నా ఊహల పల్లకిలో నీ తలపు కోరుకుంటున్నా . . ,

ఎదో కలలో కౌగిలిలా నిన్ను చేరుకోవాలనుకుంటునా . . ,
ఈ నిశ్శబ్ద తరంగాలలో నా ప్రేమను అన్వేషిస్తునా . . .
నీ ప్రేమకోసం తపన పడుతున్నా.....
.
.
.
AmbicaDevi

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...