Saturday, December 12, 2015

Ram babu

ముద్దు ( ROMANTIC TELUGU KAVITHA ABOUT MUDDU )

గోధూళి వేల గుండె చప్పుడు పెరిగెలా నువ్విచ్చిన తొలి ముద్దు . . ,

నా మనసంతా మైకంలో ముంచివేసింది . . ,

ఇద్దరు కాదు మనం ఒక్కరన్న నిజాన్ని గుర్తుచేసింది . . ,

నా సర్వస్వం నువ్వెనని చెప్పకనే చెప్పింది . . ,
నా శ్వాశలో కలిసి నిన్ను నాలో చూడమంది . . ,

నువ్వొ లేని నేను ఒంటరినన్న బాధను మిగిల్చింది . . ,

ప్రాణం ఉన్నంతవరకు నీతోనే కలిసి ఉండాలంది . . . .
.
.
.
.
.
నీ రామ్

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

4 comments

Write comments
January 21, 2016 at 7:28 PM delete

వేల గుండె చప్పుడు పెరిగెలా నువ్విచ్చిన తొలి ముద్దు . . ,

నా మనసంతా మైకంలో ముంచివేసింది . . ,

ఇద్దరు కాదు మనం ఒక్కరన్న నిజాన్ని గుర్తుచేసింది . . ,

నా సర్వస్వం నువ్వెనని చెప్పకనే చెప్పింది . . ,
నా శ్వాశలో కలిసి నిన్ను నాలో చూడమంది . . ,

నువ్వొ లేని నేను ఒంటరినన్న బాధను మిగిల్చింది . . ,

ప్రాణం ఉన్నంతవరకు నీతోనే కలిసి ఉండాలంది . . . .+919866456004 rakesh

Reply
avatar
r k
AUTHOR
February 20, 2016 at 5:55 PM delete

nuvvu Leni nenu nirjeevamandhi......

chithini cherevaraku nee cheyi vidavanandhi.....

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...