Friday, December 4, 2015

మనకవితలు టీమ్

పల్లెసీమ . . . ! ! !

తొలిసంధ్య సమయాన పక్షుల కిలకిలా రాగం . .  ,
ఊరు నడుమ పారే సెలయేరు చేయు సరిగమల సల్లాపం . .  ,

తలపైన కడాయితొ వయ్యారంగా నడుచు కన్నెపిల్ల అందం . .  ,
జనులా పల్లెసీమ పఛ్చందనం కలంకందని కమనీయం . . . , !!
.
.
.
.
.
.
.
.
.
.
అమర్ ఓలేటి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
April 22, 2016 at 1:11 PM delete

kadai kakunda kadava ani undi unte baga undedi anukuntunanau

bramha

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...