Wednesday, December 23, 2015

మనకవితలు టీమ్

ఒంటరి ( ONTARITANAM KAVITHA TELUGULO )

తన కన్నీటికి నే కరిగిపోయా . . ,
తనలోనే నే కలిసిపోయా . . ,
తనలానే నేనుండిపోయా . . ,
తను కాదంటే నే కరిగిపోయా . . ,

తన చూపులు కనరాక అలిసిపోయా . . ,
చివరికి ఒంటరిగా మిగిలిపోయా . . .
.
.
.
.
Chotu

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

3 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...