Tuesday, December 1, 2015

మనకవితలు టీమ్

ఏడడుగులు . . . ! ! !

ఆషీర్వచనాలే అక్షింతలు గా . . ,
ఎడడుగులే ఎడేడు  జన్మల అనుబంధంగా . . ,
నీ తలపులే తలంబ్రాలుగా . . ,

నీ చిరునవ్వె నా చివరి శ్వాసగా . . ,
మూడు ముల్లె ముహుర్థంగా . . ,
నీదరి చేరలనుకుంటున్నా . . , , ! !
.
.
.
.
.
.
.
.
.
మంధిర *

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...