Wednesday, November 11, 2015

మనకవితలు టీమ్

నీ తొలిచూపులోనే ( TOLICHUPULO PREMA TELUGU KAVITHA )

ప్రియతమా....


నీ తొలిచూపులోనే నన్ను నేను మరిచిపోయాను . . ,
ఎన్నెన్ని ఆశలతో నీ ప్రేమకోసం పరితపిస్తున్నాను . . ,
నీ మధురమైన తొలి అధర కావ్యం నా పేరే కవాలనుకుంటున్నాను . . .

నీ తలపు నా ప్రనయానికి స్వాగతం చెపుతుంటే . . ,
నా మౌనం నీలో సగమవ్వాలని అర్డంగీకారం తెలుపుతుంటే . . ,

కారుచీకటిలో ఉన్న నా  జీవితానికి నువ్వు వెలుగు చూపుతుంటే . . ,
ణిన్ను విడిచి క్షణమైనా ఉండలేక నీవైపే పరుగిడి వస్తున్నాను ప్రాణమా . . .
.
.
.
.
.
AmbicaDevi

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...