Thursday, November 19, 2015

మనకవితలు టీమ్

ప్రేమకే ప్రేమయేను . . . ! ! !

నిన్ను ఒకసారైనా చూడాలని  హ్రుదయమే కనులు కావాలని కోరెను . . ,
నీ అధరాలను ముద్దాడాలనిచిరుగాలి చిరునవ్వుగా మారెను . . ,
నిన్ను చేరాలని కనులకు గుండె చప్పుడు మొదలయ్యేను . . ,

నీతో ఊసులాడాలని బాషే మాటగా మారెను . . ,
నీ స్వచ్చమైన మనసు చూసి ప్రేమకే ప్రేమయేను . . !!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
గాయత్రి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...