Sunday, November 1, 2015

మనకవితలు టీమ్

ప్రేమ పరిచయం ( TELUGU PREMANU TELIPE KAVITHALU )

నువ్వు కలిసే వరకు నాకు తెలియదు . . ,
గతంతో నేను  స్నేహం చెయ్యగలనని . . ,
ఆ స్నేహాన్ని ప్రేమించగలనని . . .

నువ్వు కలిసే వరకు నాకు తెలియదు . . ,
ప్రేమకు ప్రాణం ఉంటుందని . . ,
ఆ ప్రాణం నీలా ఉంటుందని . . .

నువ్వు కలిసే వరకు నాకు తెలియదు . . ,
నా పెదవి నీ చిరునవ్వుకై ఎదురుచుస్తుందని . . ,
ఆ చిరునవ్వులోనే నా నవ్వు దాగుందని . . . .
.
.
.
.
.
Saibabu Gannabathula........

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

9 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...