Sunday, November 22, 2015

మనకవితలు టీమ్

నీ ఓదార్పు కొరకు . . . ! ! !

ఏ బందం లేదు మన ఇద్దరకు
అన్ని బందాలు చూపించావ్ నీలో నాకు
నీ బుజ్జగింపు కోసం అలగాలనిపిస్తుంది ప్రతి పూటకు
కన్నీళ్ళు కూడా ఇష్టమే నీ ఓదార్పు కొరకు
కోరనా ఆ దైవాన్ని ఇలా నీ స్నేహాన్ని ఇవ్వమని ప్రతి జన్మకు

దాచుకోనా నా ఎదలోతున నీ ప్రతి ఘ్నాపకాన్ని ఊపిరి ఉన్నంత వరకు
ఉండాలని ఉంది నీతో ప్రతిక్షనం కడవరకు
బహుశా ఆ బ్రహ్మ రాయలేదేమో ఈ జన్మకు
కాని ఒకటి చెప్పలనుంది జాను నీకేమవుతానో తెలియని నాకు
ఏమి కానని మాత్రం వదిలేయకు  . . . ! !
.
.
.
.
.
.
.
.
.
.
.
గాయత్రి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

4 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...