Saturday, November 28, 2015

మనకవితలు టీమ్

మిగిలిపోయా ఒంటరినై . . . ! ! !

తన కన్నీటికి నే  కరిగిపొయా . . ,
తనలో నే కలిసిపోయా . . ,
తనలా నేనుండిపొయా . . ,
తను కాదంటే కదిలిపోయా . . ,

తన రూపమే ప్రతిమ చేసి . . ,
తన నామ జపము చేసి . . ,
ప్రాణంలేని ప్రతిమపై నా ప్రాణమే నిలిపి . . ,
కనలేని తన కనుచూపు నను కనికరించునని . . ,
మాటడలేని తన మౌనమే ఆలాపనని , , ఆనందమని . . ,
నే తన వశమై పరవశమై ఇలా ఒంటరిగా మిగిలిపొయా . . , , !!
.
.
.
.
.
.
.
.
.
.
.
సుబ్బు*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...