Friday, October 2, 2015

మనకవితలు టీమ్

స్నేహం ( TELUGU SNEHAM KAVITHA )

పుడమి చినుకుతో పొదరిల్లేను . . ,
గగనం సూర్యక్రాంతితో వెలిగేను . . ,
సాగరం ముత్యంతో మెరిసేను . . ,

పసిపాప అమ్మ ఒడిలో ఒదిగేను . . ,
మన స్నేహం చిరునవ్వుతో సాగేను......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...