Friday, October 9, 2015

మనకవితలు టీమ్

నిన్ను చూసిన క్షణం ( TELUGU PREMA KAVITHALU )

నిన్ను చూసిన క్షణం . . ,
ఎప్పుడూ కలగని సంతోషం . . .

మాటలాడలి అనే ఆరాటం . . ,
అంతు లేని ఆనందం . . . .

ఆనందంగా వున్న అనుభవం . . ,
ఎందుకో తెలెయని అర్భాటం . . .,
ప్రేమో ఏమో ఈ వింత భావం . . . ,

ఇంక నీ మాట వినలనే నా అశకు,
సమయమే చెప్పాలి సమాధానం.....

.
.
.
..
.
VEMULA

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...