Telugu quotes images sad
చెప్ప్ప లేని మాటలు ఎన్నో……
అవి దాచలేని భాధలు ఎన్నో…
మనసు మాటున దాగిన ఆశలు కటిక చీకటిలో కమ్మేసావు…
గుండె లొతులో దాగిన ప్రేమను కరుణ లేకుండా కాల్చి వేసావు…
ఇంక ఈ లోకమే నాకు దూరం ఐనది….
మరు జన్మ కొసమే వేచి ఉన్నది…
……..నీ ప్రేమకై
.
.
.
.
.
K GANESH