అమ్మ | Mothers day quotes

5
792

Mothers day quotes telugu

స్రుజనాత్మకతకి అర్దం అమ్మ . . ,
సాంప్రాదాయానికి నిదర్శనం అమ్మ . . ,
మానవత్వనికి మూర్తీబవించిన రూపం అమ్మ . . ,

నిండైన ఆడతనానికి అమరిక అమ్మ . . ,
సమస్యకి పరిస్కారం అమ్మ . . ,
నిండైన తెలుగు తనానికి మెండైన అందం అమ్మ. . .! !
.
.
.
.
.
.
.
.
.
.
.
ప్రియ*

5 COMMENTS

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here