Monday, September 28, 2015

మనకవితలు టీమ్

నేను నీకోసం ( TELUGU TRUE LOVE KAVITHA)

నీ మాటలే  నా పాతకి పల్లవి చరనాలు....
నీ ఊహలే  నా యద లోతులో పూచే పూలు
నీ హొయలే  నా గుండెలొ వెలిగే దీపాలు
నీ నవ్వులే నా జీవితానికి నిండైన వెలుగులు

నువ్వు నాకోసం
నేను నీకోసం
ఈ లొకమే మన మైత్రికి దాసోహం.
.
.
.

.
PRIYA.....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...