Thursday, September 24, 2015

మనకవితలు టీమ్

మిత్రమా ( TELUGU SNEHAM KAVITHA)

గులాబి పువ్వు ఎంతో అందంగా ఉంటుంది...

దానితో స్నేహం ఎంతో మధురం......

ఏన్నో ముల్లు ఉంటాయి ఆ ముల్లు  బాధ పెట్టినా....

గాని స్నేహం ముందు ఆ బాధ ఒక తీయని అనుభవం....

ఇదేనేమో స్నేహం లోని కమ్మదనం.....

ఇలానే ఉండాలి మన స్నేహం కలకాలం ......
.
.
.
.
.
ప్రసాద్

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...