Sunday, September 20, 2015

మనకవితలు టీమ్

తొలిచూపులోనే ( TELUGU PREMINCHE NESTHAM KAVITHA)

నీ తొలిచూపులోనే నన్ను నేను మరిచిపోయాను ప్రియతమా...
నీ కలల కౌగిలిలో బంధీని అయ్యాను ప్రణయమా...
నా యదలో నీ ప్రతిరూపం మౌనంగారోధిస్తుంటే . . ,

సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోతావా నా ప్రణయమా...?
చీకటిని సైతం వెలుగుగా మార్చే నువ్వు . . ,
నాకు దూరమైతే తట్టుకోలేను నేస్తమా...?
.
.
.
.
Ambicadevi.....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

6 comments

Write comments
September 23, 2015 at 4:34 PM delete

chala baga rasaru #Ambika devi garu good :)

Reply
avatar
September 25, 2015 at 11:27 AM delete

Very nice andi ambica Devi garu

Reply
avatar
November 18, 2015 at 5:51 PM delete

మీ కవిథలు అన్ని మనసుకు దగ్గరగా ఉంటాయి

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...