telugu prema kavithalu in telugu
ప్రియతమా . ,
నువ్వే నేనైతే . ,
నీ ప్రేమ నాదే కదా . . .
నా తొలివలపు నేవైతే . ,
నీ ప్రాయం నేనే కదా . . .
నా అధరాల మీద పేరు నీదైతే . ,
నా పంచప్రాణాలు నీవే కదా . . ,
నా ఆనంద నీవైతే . ,
నీ అనుబంధం నేనే కదా . . .
నిన్ను చేజార్చుకున్న ఒక్క క్షణం . ,
నన్ను నేనే కోల్పోతానన్న భయం . . .
అందుకే . …,
దాచి ఉంచాను నా తలపులు నీ కోసం . . ,
నిరీక్షిస్తున్నాను నీ ప్రేమకోసం …..
.
.
.
.
.
K అభి
Boss adirinadi adaram…
Nice abhi