Friday, September 18, 2015

మనకవితలు టీమ్

నువ్వే నేనైతే ( TELUGU PREMA KAVITHALU IN TELUGU )

ప్రియతమా . ,

నువ్వే నేనైతే . ,
నీ ప్రేమ నాదే కదా . . .

నా తొలివలపు నేవైతే . ,
నీ ప్రాయం నేనే కదా . . .

నా అధరాల మీద పేరు నీదైతే . ,
నా పంచప్రాణాలు నీవే కదా . . ,

నా ఆనంద నీవైతే . ,
నీ అనుబంధం నేనే కదా . . .

నిన్ను చేజార్చుకున్న ఒక్క క్షణం . ,
నన్ను నేనే కోల్పోతానన్న భయం . . .

అందుకే  . ...,
దాచిుంచాను నా తలపులు నీ కోసం . . ,
నిరీక్షిస్తున్నాను నీ ప్రేమకోసం .....
.
.
.
.
.
K అభి

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...