Tuesday, September 8, 2015

మనకవితలు టీమ్

నా గుండె చప్పుడు( telugu prema badha kavitha pagilina manasutho)....

నా కళ్ళు నీకోసమే ఎంతగానొ వెతికాయి..,
కాని వాటికి తెలియదు నువ్వు వాటికి కనిపించనంత దూరంలొ
ఉన్నావని...

నా పెదవులు నీతో మట్లాడాలని ఆరటపడుతున్నాయి..,
కాని వాటికి తెలియదు ఆ మాటలు వినపడనంత దూరంలొ నువ్వు
ఉన్నావని..

నా చేతులు నిన్ను తాకలని నీ స్నెహ హస్థాన్ని అందుకోవలని
ఆశపడుతున్నాయి..,
కాని వాటికి తెలియదు ఆ స్పర్శ అందనంత దూరంలొ నువ్వు
ఉన్నవని..

కాని వాటన్నింటికి తెలియదు..,
నువ్వు నా ప్రతీ గుండె చప్పుడులొనూ ఉన్నావని..,
ఆ గుండెచప్పుడు ఆగేంతవరకు ఉంటావని...
.
.
.
.
.
.
గౌతమి

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

5 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...