Wednesday, September 16, 2015

మనకవితలు టీమ్

ప్రణయం ( PREMA KOSAM TELUGU KAVITHALU)

ప్రియతమా ....

నా ప్రణయం నీతోనే . . ,
నా పయనం నీతోనే  ..

నా గమ్యం నీ దారే...,
నా గమనం నీ దారే...

నా పరువం నీకంకితం....
నా ప్రాయం నీకు మాత్రమే సొంతం..

నిన్ను చూసిన క్షణం నన్ను నేను మరిచిపోయాను....
నువ్వు నాకు సొంతమైతే చాలని అనుకున్నాను...

అందుకే  వేయి జన్మలకైనా నీ ప్రేమ కోసం నిరీక్షిస్తూ ఉంటాను నా ప్రాణమా....
.
.
.
.
.
Ambicadevi.......

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...