Thursday, September 10, 2015

మనకవితలు టీమ్

నీ కన్నీరు నేనవుతా ( PREMA CHEPPE KAVITHA TELUGU LO)

నువ్వు మనసారా నవ్విన వేళ ..,
నీ నవ్వు నేనవుతా...

నువ్వు ఒంటరిగా ఉన్నవేళ ..,
నిన్ను తాకే పిల్లగాలి నేనవుతా...

నువ్వు వెళ్ళె ప్రతీ దారిలోన ..,
నిన్ను వీడని నీడనవుతా..

నువ్వు బాధతో కన్నీరు కార్చిన వేళ..,
నీ చెంపపై కారె కన్నీరు నేనవుతా...

ఆ కన్నీరు తుడిచే వేలినవుతా..
.
.
.
.
.
.
గౌతమి

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
January 22, 2016 at 4:27 PM delete

super......... iam Rakesh from WhatsApp only +919866456004

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...