Wednesday, September 30, 2015

మనకవితలు టీమ్

నా మనసులో నువ్వు ( ANDAMAINA TELUGU KAVITHA)

నా ఆనందంలో నవ్వు నువ్వు . . .
నా ఊహల్లో చిత్రం నువ్వు . . .
నా గుండెల్లో చప్పుడు నువ్వు . . .

నా నిద్రలో కలవు నువ్వు . . .
నన్ను నేను తట్టి చూసుకుంటే ఈ పులకిరింతకి చిరునామా నువ్వు . . .
నేను అనే పాదనికి అర్దం నువ్వు...
.
.
.
.
.
HARISH KUMAR

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...