Saturday, September 12, 2015

మనకవితలు టీమ్

తపన ( AMMAYI TRUE LOVE KAVITHA TELUGU NEW )

ప్రియతమా నిన్ను చేరలని నా తపన . . ,
నా తనువు నీకు మాత్రమే అంకితం కావలని నా తపన . . ,
నా మౌనం నీకు మాత్రమే  మాటలు  నేర్పాలని నా తపన . . ,

నువ్వు నాకు మాత్రమే సొంతమవ్వాలని నా తపన . . ,
ఆందుకె నిన్ను మరవనంటోంది మనసు నువ్వు తనను వద్దనుకున్న. . . .
.
.
.
.
.
అంబికాదేవి.....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

6 comments

Write comments
Sai
AUTHOR
September 12, 2015 at 8:52 PM delete

గాయమైన వారికే తెలుస్తుంది......బాగుంది మేడం.

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...