Saturday, September 26, 2015

మనకవితలు టీమ్

నువ్వొస్తావని ( AMMAYI PREMA BADHA KAVITHA)

చీకటిలో బ్రతుకుతున్న నాకు . . ,
ఒక చిన్ని దీపం లా వెలుగు చూపించావు.....

ఆ వెలుగులో ఎన్నో కాంతులు చూసాను . . ,
ఆ కనతులు మనసుని ఆనందింప చేసాయి.....

అందరు ఉన్న అనాధలా ఉన్న నాకు . . ,
తోడుగా ఉన్నా అంటు నా మదికి దగ్గరైనావు....

ఎందుకో కాని మళ్ళీ నా జీవితం చీకటిమయం ఐనట్టు అనిపించింది . . ,
నువ్వు నాకు దూరం అయ్యావని తెలుస్తొంది........

ఎప్పటికైనా మళ్ళీ కోటి కాంతులతో నువ్వొస్తావని . . ,
నా మది చేరుకుంటావని ఎదురుచూస్తాను నీ కోసం......
.
.
.
.
.
SONY....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...