Monday, September 14, 2015

మనకవితలు టీమ్

అంకితం ( ABBAYI PREMA GUNDE LOTULLO TELUGU)

ప్రియతమా...

నా తనువు నీదే . . ,
నా తపన నీదే . . ,
నా ప్రాయం నీదే . . ,
నా పరువం నీదే . . ,

నిన్ను విడిచి ఒక క్షణమైనా ఉండలేను . ,
నిన్ను మరువటం ఈ జన్మకి సాధ్యం కాదు . . .

అందుకే నా నయనాల లొ నిన్ని శాశ్వత బంధీని చేస్తాను . . ,
నా హ్రుదయంతో నువ్వు జత పడేట్టు చేస్తాను . . . .

కాలం ఆగినా . .,
మంచులా కరిగినా . .,
మరో ప్రపంచ యుధ్ధం వచ్చినా . .,
నువ్వు నన్ను వీడలేవు నా ప్రాణమా. .,
నా కన్నీటి యద లోతుల్లొ నీకు స్థిరమైన స్థావరం ఏర్పరిచాను నా మౌనమా.......
.
.
.
.
.
.
K అభి

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...