Tuesday, August 18, 2015

మనకవితలు టీమ్

నా చెలి ( A TRUE LOVE MESSAGE IN TELUGU)

నా చూపుల వెన్నెల దారుల్లో,
పరిమళ్ళాల పువ్వులు పూసే వాకిట్లో,
మెరిసే మెరుపులా,
ఎదురుగా రావే నా చెలి..

నా ఊహల అందాల కోటలో,
కొవొత్తుల కాంతులు వెలిగే చీకట్లో,
తళుకు తారలా,
 దరికి చేరవే నా సఖి..

నా ఎద నిండా నీ రూపం నింపేస్తా..
నీ మది నిండా నా ప్రేమను కురిపిస్తా..

నీ తోడునై నిను ముందుకు నడిపిస్త..
నీ నీడనై నీ వెంటే నే  నడిచొస్తా..

నీ స్నేహానీ నీకే అందిస్తా..
నీ సామ్రాజ్యాన్ని నెనే గెలిచిచూపిస్తా..
telugu prema kavithalu images for boys

.
.
.
.
.
.
KotapatiRamcharan.....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...