Wednesday, August 5, 2015

మనకవితలు టీమ్

మురిపించి మరచే ప్రేమ . . . ! ! !

మనసంతా నువ్వే నిండి ఉన్నా
ముక్కలు చేసి మిగిల్చావే . . . !
చుక్కలు తెంచి నీకిస్తే
ఊహలు పెంచి నా ప్రేమని విసిరేశావే . . . !

నీ కోసం నే కన్నీరవుతే
చాలవే ఈ కడలి లోతులే . . . !
నిన్ను నా ఆయువుగా నింపుకుంటే
నా శ్వాస నుంచి నన్ను వేరు చేశావే . . . ! ! !
muripinchi mariche prema telugu prema failure kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
JfaME*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...