Friday, August 21, 2015

మనకవితలు టీమ్

జనని(అమ్మ).. TELUGU KAVITHA ABOUT AMMA

అమితమైన ప్రేమ అమ్మ . .
అంతులేని అనురాగం అమ్మ . .
అలుపెరుగని ఓర్పు అమ్మ . .

అద్బుతమైన స్నేహం అమ్మ . .
అపురూపమైన కావ్యం అమ్మ . .
అరుదైన రూపం అమ్మ ...
AMMA TELUGU KAVITHA IMAGES

.
.
.
.
.
హర్శ్చింద్రప్రసాద్

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...