Monday, August 24, 2015

మనకవితలు టీమ్

కల్పన ( TELUGU AMMAYI PREMA KAVITHA)

నా కల కల్పనగా నిన్నుచేరుకుంది . .
నా మౌనం మధురంగా నిన్ను కోరుకుంది . .
నా తలపు నీ యెద తలుపులు తెరుస్తానంటోంది . .

నా ప్రేమ నీ ప్రణయాన్ని కోరుకుంటోంది . .
కానీ నువ్వెందుకు నాకు దూరంగా ఉంటున్నావు నేస్తమా .....?
TELUGU AMMAYI PREMA KAVITHA IMAGE, PIC DOWNLOAD

.
.
.
.
.
అంబికాదేవి....

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

4 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...