Thursday, August 27, 2015

మనకవితలు టీమ్

ప్రియతమా . . . ! ! !

ప్రియతమా  . . . !
నీ అడుగుల్లో కలిసి పోవాలని
నీ చేతుల్లో వాలిపోవాలని
నీ మాటల్లో మెదులుతూ ఉండాలని

నీ స్పర్శలో నిలిచి పోవాలని
కోరుకుంటుంది మనసు నీ మనసంతా నే నిండిపోవాలని
ప్రతి అణువు పులకిస్తుంది నీ పలకరింపుతో
సరికొత్తగా తెలుస్తుంది గా ఈనాడు ఇలా , .. !
.
.
.
.
.
.
.
.
అలేఖ్య*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

3 comments

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...