Sunday, August 30, 2015

మనకవితలు టీమ్

ప్రేమ భావన . . . ! ! !

నాలో బావాలను ఏవో నింపేసావుగా . . ,
నాకే సరికొత్త బాష ఎదో నేర్పించావుగా . . ,
బంధాల విలువేంటో చూపించావుగా . . ,

ఆనందానికి అర్దం ఏంటో తెలిపావుగా . .  ,
సరికొత్తగా మొదలైంది నా జీవితం నీ సాన్నిహిత్యంలొ . . ,
సంతోషంగా సాగాలి నా పయనం నీ సావాసంలో . . ,
హరివిల్లు వర్ణాలు నిండి పొయెను నా కనుల లొగిల్లలో . . ,
నిను చుస్తూ
అనంద భైరవి రాగం మారుమొగెను నీ పలుకులు వింటూ ఉంటే
చిరుగాలి సవ్వడిలో నీ చిరునవ్వు చుస్తూ మరిచాను ఈ లోకాన్ని . . .!!
.
.
.
.
.
.
.
.
అలేఖ్య*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

4 comments

Write comments
yadav
AUTHOR
September 29, 2015 at 3:42 PM delete

chala bagundi me kavitha

Reply
avatar
January 22, 2016 at 4:34 PM delete

Wow exalted your kavithalu may be your a great kavithalu posts

Reply
avatar
lenin babu
AUTHOR
September 21, 2016 at 12:26 AM delete

Can improve & write in a easy way to effect the feeling you tried to say.

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...