Saturday, August 8, 2015

మనకవితలు టీమ్

ఒంటరి ప్రేమ . . . ! ! !

చెంత చేరిన చెయ్యి వెల్లిపోయిందని
వెంట నడిచిన అడుగులు దారి తప్పెనే . . . !
గుండె అంచున రేగిన మంటలే
నన్ను నిట్ట నిలువునా కాల్చనే . . . !

గడీచిన సమయం వెనుతిరిగే మార్గం ఉంటే
ఆపనా మనం తోడు నిలిచిన కాలాన్నే . . . !!!
ontari prema telugu love failure kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
JfaME*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments
October 20, 2015 at 9:49 PM delete

Looks very heartfelt... Nice

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...