నా హృదయం చిన్నదే కానీ దానికి నీపై ఉన్న ప్రేమ గొప్పది . .
అందుకేనేమో నువ్వు నన్ను ఇంతలా బాధపెడుతున్నా . .
అందుకేనేమో నువ్వు నన్ను ఇంతలా బాధపెడుతున్నా . .
నిన్ను, నీ ప్రేమను మరువలేనంటుంది . . ,
ఎంతలా నీ నుండి దూరమౌదామనుకున్నా …
తను మాత్రం నిన్ను వదిలి రానని అంటుంది . . . . .
.
.
.
.
సైదయ్య
Pandu mam were is your new poets . rayadam manesara chala rojulaindi me posting petti wt hapen mam wait chestunnam memu
Ready
Just gap
Just gap
Ready
Chala bagundie…
kavitha bagundi chala
Thank Q
Nice
Boss is Back
Boss is Back