Tuesday, July 21, 2015

మనకవితలు టీమ్

నిరీక్షణ . . . ! ! !


క్షణమొక యుగమైతే నిరీక్షణ . . . ,
నీ ఎదురు చూపు కోసం నా నిరీక్షణ . . . ,

నీ పెదవిపై చిరునవ్వు కోసం నా నిరీక్షణ . . . ,
నువ్వు నాకు మాత్రమే సొంతం అన్న పదం కోసం నిరీక్షణ . . . !!
nireexana telugu prema kavitalu on images
.
.
.
.
.
.
.
.
.
.

కె అభి

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...