Friday, July 10, 2015

మనకవితలు టీమ్

మా'నవ'యానం..(kavitthalu on jeevitham)

ప్రతీ దినామ్ పర్వదినంలా . ,
ప్రతీ వసంతం నవవసంతంలా  . ,
తన జీవితం సంతోష సాగరంలా . ,

సాగాలని ఆశిస్తూ . ,
లేదని చింతిస్తూ . ,
సాగే ఈ మా'నవ'యానంలో . . ,
కష్టాలు మెండాయె . ,
కన్నీళ్ళు బరువాయె . ,
ఆశలన్నీ ఆవిరాయె . . . .
telugu kavitha on jeevitham images

.
.
.
.
రవితేజ

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...