Tuesday, July 28, 2015

మనకవితలు టీమ్

హెల్పింగ్ హాండ్ . . . ! ! !

అలసిన శరీరానికి పిల్లగాలే కొండంత హాయి . . . ,
ఆకలితో అలమటించే మనిషికి పట్టెడన్నమే పరమాన్నం . . . ,
గాయపడిన మనసుకి ఒక చల్లని స్పర్ష కొండంత ఓదార్పు . . . ,

పండు ఎడారికి పిల్ల కాలువే మహా సముద్రం . . . ,
అలానే ఆపదలో ఉన్న ప్రతి మనిషికి మనం చేసే
చిన్న సహాయమే కొన్ని కోట్లతో సమానం . . . ! ! !
helping hand telugu kvitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
గౌతమి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...