Thursday, July 30, 2015

మనకవితలు టీమ్

చిటపట చినుకులు . . . ! ! !

చిటపట చినుకుల తొలకరి జల్లు
నీలాకాశంలో మెరిసెను  హరివిల్లు ...!!
దరిద్రీ దాహం తీర్చే...
వరుణుడు కరుణించి వచ్చే....

పుడమి పులకించే ...
ప్రకృతి పరవశించే ...!!
పంటలు  మెండుగ  పండాలి ...
పల్లెలు  పచ్చగ   వుండాలి ...!!!
chitapata chinukulu telugu prakruthi kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
సవిత*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...