Sunday, July 26, 2015

మనకవితలు టీమ్

సుర కన్య..(A BEAUTI GIRL TELUGU KAVITHA )



ఆమృత ఘడియలలొ,శేషు రాజ వడిలొ. ,
విష్ణువు పవళించు వెళ,ధరని పుత్రి మదిలొ..
మెదిలిన దివ్య మనొహర సుందర తలపు ని రూపు...

శీ దేవి నిన్ను చేసి,తన తేజస్సు నీకు నింపి. ,
ప్రేమగా రుపొందించిన నిన్ను భువి పైకి పంపగా...
నేలకు చేరిన సురకన్యవు నీవు ......
download beautiful girls quotes on images

.
.
.
.
.
K సాయినాధ్ రెడ్డి

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...