Wednesday, June 17, 2015

Ram babu

నీ ఊహలతో ( TELUGU PREMA KAVITHALU )

అంబరమందే ఆశే చావక అలజడి చేసిన అలలాంటి మనసులో . ,

చీకటి కమ్మినా చిన్నబోని రవిలా ఉదయించే వెచ్చని ఆశతో . ,

నీలిమేఘాల మాటున దాగిన శశిలా వెదజల్లే చల్లని ప్రేమతో . ,

శిలలా నీకై వేచిచూస్తున్నాను అణువణువూ నిండిన నీ ఊహలతో . . . . .
TELUGU love quotes images


.
.
.
.
.
.
రామ్ ....

Ram babu

About Ram babu -

Subscribe to this Blog via Email :

2 comments

Write comments
Anamika
AUTHOR
June 17, 2015 at 12:42 PM delete

Excellent sir , chala baagundi

Reply
avatar
Anonymous
AUTHOR
June 17, 2015 at 3:49 PM delete

Supar sir chala bhagundi

Reply
avatar

Please add your valuable comments.
But don't misuse it ...