Sunday, June 14, 2015

మనకవితలు టీమ్

స్నేహం ( TELUGU FRIENDSHIP DAY KAVITHALU-2015)


కాలం గడిచినా , ప్రాణం విడిచినా , ,
దేహం వదిలినా మరువలేను నీ స్నేహం . . . !!
పువ్వై విరిసిన నీ స్నేహం అరక్షణం దూరమైనా ఉండలేను . .
గగనం దాటినా , స్వర్గం చేరినా , ,
sneham telugu kavitalu on images

దైవాన్ని కలసినా మరువలేను నీ ఘ్నాపకం . . !!
నిశీదిలో దీపమైన నీ రూపం ఎన్నటికి చెదరనివను . . .
ఈ స్పూర్తి , ఈ ఖ్యాతి జగతికి కావాలి అద్దం . . . !
ఈ ఘ్నానం , ఈ భావం ప్రతి స్నేహానికి అవగతం . . . !!!
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
మల్లిక్*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...