Tuesday, June 30, 2015

మనకవితలు టీమ్

దూరమైనా..చేరువైనా...(NEW TELUGU KAVITHALU 2015)

నీ కనుల ముందుకి రాలేను ...కాని ...నా కన్నులనిండా  నిన్నే దాచుకున్నాను..
నీ చెవిలో గుసగుసలాడలేను ..కాని ..నా మది ఊసుల్లొ నిన్నే నింపుకున్నాను ...
గాలితో నీకు కబురంపలేను ..కాని ... నను తాకే గాలిలో నీ సవ్వడి వింటున్నాను..

నిన్ను దూరం చేసుకున్నా...
నీ దరికి నే రాలేకున్నా..
నీకోసమే తపిస్తున్నాను...
నలుదిక్కుల నిన్నే చూస్తున్నాను .....
నీ ఊహలతోనే బ్రతికేస్తున్నాను .....
TELUGU LOVE QUOTATIONS IMAGES TO DOWNLOAD

.
.
.
.
.
అనామిక

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

1 comments:

Write comments

Please add your valuable comments.
But don't misuse it ...