Saturday, May 9, 2015

మనకవితలు టీమ్

స్వరములు తెలియని కోయిల . . . ! ! !

స్వరములు తెలియని కోయిల సైతం
వసంతమున ఆలపించే అమృత గానం . . . , ,
తాలము తెలియని జలపాతము సైతం
ప్రవహించగ మ్రోగించే మృదంగ నాదం . . . , ,

పల్లవి తెలియని శంఖము సైతం
చిరుగాలికి పాడెను మొరళీ గానం . . . , ,
హృదయం లేని రయి సైతం
కరిగి ప్రేమించును నిన్ను చూసిన క్షణం . . . !!!
swaramulu teliyani koila telugu prema kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
కె.సాయినాధ్ రెడ్డి*

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...