Thursday, May 7, 2015

మనకవితలు టీమ్

రాయలేని కవితవు నీవు . . . ! ! !

రాయలేని కవితవు నీవు . . . , ,
నిన్ను వర్ణింప ప్రయత్నించగా నిండుకున్నవి అన్ని బాషలలోని పదములు . . . !!
అందలేని అందం నీవు . . . , ,
నిన్ను చూసి పోటి పడలేక చిన్నబోయినవి ప్రకృతిలోని సకల అందములు . . . !!

ఒక్కసారి తాకు నన్ను . . . , ,
మనిషిని నేను రాయిని అయ్యి మోసెదను నీ బరువును . . . !!
నీ శిల్పమునై పొందుపరుచుకుందును నీలో నన్ను . . .!!!
raayaleni kavitavu neevu telugu prema kavitalu on images

.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
.
కె.సాయినాధ్ రెడ్డి

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...