Thursday, May 21, 2015

మనకవితలు టీమ్

నూరెళ్ళ బందం . . . ! ! !

ప్రియతమా  చిరు నవ్వులే చిందించి
చిరు కోపాన్నే  దూరం చేసావు .. .!
చిరు దివ్వేనే వెలిగించి
జీవితం లో చీకటినే ప్రాలద్రోలావు...!!
చిరు జల్లులా వచ్చి
మనసులో ప్రేమ వర్షాన్నే  కురిపించావు ..!!

హరివిల్లునే చూపించి
కండ్లలో రంగుల కలలనే నింపావు ...!!
వెన్నెలలో విహరించి
చందమామనే  మరిపించావు .....!!
మల్లెల  వికసించి
ప్రేమ మత్తులోనే  ముంచినావు ...!!
ఏడడుగులు నాతో నడిచి
నూరెల్ల బందమైనావు ...!!!
telugu prema kavitalu on images

.
.
.
.
.
.
.
.
..
.

.
.
.
.
.
.
సవిత*
         

మనకవితలు టీమ్

About మనకవితలు టీమ్ -

Subscribe to this Blog via Email :

Please add your valuable comments.
But don't misuse it ...